Collector's wife gives birth at government general hospital : ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం
Collector gives birth at government general hospital : ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం
Collector's wife gives birth at government general hospital : ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం
తాము నిర్వహిస్తున్న విధి నిర్వహణకు తమ జీవనంలో సైతం నిక్కచ్చిగ పాటిస్తూ ముందుగు సాగే ప్రభుత్వ ఉన్నతాధికారులు అరుదుగా కనిపిస్తారు. తెలంగాణా రాష్ట్రము, పెద్దపల్లి జిల్లా Collector కలెక్టర్ కోయ శ్రీ హర్ష గారి తీరు ఎందరికో ఆదర్శంగా ఉంటోంది.
మధ్యతగతి కుటుంబాల వారు సైతం తమ ఆరోగ్యచికిస్త్స్తలకు ప్రవేటు వైద్యశాలను, కార్పోరేట్ ఆస్పత్రుల్లో చూపించుకునే నేటి రోజుల్లో.. మనం
ప్రభుత్వ వైద్యశాలల్లో మంచి నాణ్యమైన
చికిస్థలు వున్నాయి. చూపించుకోండి
అని ఓ జిల్లా Collector వున్నతాదికారిగా చెప్పడమే
కాదు తన భార్యకు ప్రభుత్వ దవఖానలో
ప్రసవం చేపించి ఇతర ఉన్నతాధికారులకు
ప్రజలకు అధర్షమయ్యారు.
Collector శ్రీ హర్ష
గారి భార్య గోదావరి ఖని లోని ప్రభుత్వ
జనరల్ ఆస్పత్రిలో ప్రసవించారు. ఆమె గర్భం దాల్చినప్పటి నుంచి Collector కలోక్టర్ శ్రీహర్ష
అదే ఆస్పత్రిలో చికిస్థ చేపించారు.
Collector కలక్టర్ గారి ఆదర్శ తీరు పట్ల ఇప్పుడు సర్వత్రా ప్రసంశలు లభిస్తున్నాయి.
కామెంట్‌లు